కేంద్రంపై కేసీఆర్ కస్సుబుస్సు

Update: 2019-09-09 10:46 GMT

బడ్జెట్ సందర్భంగా కేంద్రంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఆరోగ్య శ్రీ నుంచి కేంద్రం నిధులు వరకు ప్రతి అంశాన్ని ప్రస్తావించిన ఆయన ఒక్కో రంగానికి అందుతున్న నిధులను గణాంకాలతో పాటు వివరించారు. ఇటీవలి కాలంలో బీజేపీ చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు.

Full View   

Tags:    

Similar News