సిద్దిపేటలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. భారీ కేక్ కట్ చేసిన మంత్రి హరీష్ రావు

Siddipet: సీఎం బర్త్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

Update: 2023-02-17 07:19 GMT

సిద్దిపేటలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. భారీ కేక్ కట్ చేసిన మంత్రి హరీష్ రావు

Siddipet: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంతలాభమన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా సిద్దిపేటలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.

Tags:    

Similar News