Jagtial: కర్రలతో కొట్టుకున్న రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు

Jagtial: పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అదుపులోకి వచ్చిన పరిస్థితి

Update: 2023-10-25 09:09 GMT

Jagtial: కర్రలతో కొట్టుకున్న రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు

Jagtial: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో జంబి వేడుకల్లో రెండు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితిని అదుపు చేశారు. ఘర్షణలో గాయపడ్డవారు ఆస్పత్రికి చికిత్ప పొందుతున్నారు.

Tags:    

Similar News