Chandrababu: హైదరాబాద్ అభివృద్ధితో విజన్ 2020 కనిపిస్తోంది

Chandrababu: గీతం యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు

Update: 2023-05-14 12:47 GMT

Chandrababu: హైదరాబాద్ అభివృద్ధితో విజన్ 2020 కనిపిస్తోంది

Chandrababu: హైదరాబాద్‌ అభివృద్ధిలో విజన్ 2020 కనిపిస్తోందని, విజన్ 2047 లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్‌ పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేట్ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై ప్రసంగించారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేయడంలో పబ్లిక్ పాలసీ కీలకమని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News