Kotha Prabhakar Reddy: దుర్గం చెరువును ఆక్రమించారంటూ ఫిర్యాదు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణలకు గురికావడంపై వరుస కథనాలను hmtv ప్రసారం చేసింది.
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణలకు గురికావడంపై వరుస కథనాలను hmtv ప్రసారం చేసింది. అయితే దుర్గం చెరువు అక్రమణపై పలు సెక్షన్‌ల కింద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. దుర్గం చెరువు సుమారు 5 ఎకరాల ఆక్రమంగా అక్రమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.