Enugu Ravinder Reddy: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై క్యాడర్ ఒత్తిడి
Enugu Ravinder Reddy: రవీందర్‌రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లాలని అనుచరుల ఒత్తిడి
Enugu Ravinder Reddy: బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో.. అసంతృప్తిగా ఉన్న రవీందర్‌రెడ్డి అనుచరవర్గం
Enugu Ravinder Reddy: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై క్యాడర్ ఒత్తిడి పెరిగింది. బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరవర్గం అసంతృప్తిగా ఉంది. రవీందర్‌రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. రెండు రోజులుగా రవీందర్‌రెడ్డి ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తుండటం.. ఎవరితోనూ టచ్‌లో లేకపోవడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి.. ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.