Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన సందడి
Khairatabad Ganesh: ఉ. 10.15 కి ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజ
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన సందడి
Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల శోభ నెలకొంది. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద సందడి మొదలైంది. ఉదయం 10గంటలకు ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజ జరగనుంది. తొలి పూజలు గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొననున్నారు. 63 అడుగుల మట్టి గణపతి దశమహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కుడి వైపున పంచముఖ లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి దర్శనమిస్తున్నారు. మహాగణపతి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.