Kaushik Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ అడ్డంగా దొరికిపోయారు
Kaushik Reddy: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి సీఎం రేవంత్ అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kaushik Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ అడ్డంగా దొరికిపోయారు
Kaushik Reddy: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి సీఎం రేవంత్ అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపత్తి ఎన్నికల్లో రేవంత్ అడ్డంగా దొరికిపోయారనన్నారు. తెలంగాణకు రేవంత్ ద్రోహం చేశారని విమర్శించారు.
చంద్రబాబుతో లింక్ పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు అమ్ముకున్నారన్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ఓట్ చోరీ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. గురుదక్షిణగా చంద్రబాబు, మోడీకి మూటలు చెల్లిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి.