BRS MLC: ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా.. ఆమోదించిన మండలి చైర్మన్

BRS MLC: రాజీనామా చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు

Update: 2023-12-09 08:41 GMT

BRS MLC: ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా.. ఆమోదించిన మండలి చైర్మన్

BRS MLC: ఎమ్మెల్యేలుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డిలు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని చైర్మన్ ను కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాలకు ఆమోదం తెలిపారు.

Tags:    

Similar News