Revanth Reddy: మహబూబ్‌నగర్‌లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది
Revanth Reddy: డీకే అరుణ బీఆర్ఎస్‌తో కుమ్మక్కైంది
Revanth Reddy: మహబూబ్‌నగర్‌లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది
Revanth Reddy: తెలంగాణలో 14 ఎంపీ సీట్లు కైవసమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలమూరు గడ్డకు కేసీఆర్ గానీ... మోడీ గానీ చేసిందేమి లేదని ఆక్షేపించారు. పదేళ్ల పాటు కేంద్రంలో మోడీయే అధికారంలో ఉన్నా... పాలమూరుకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీతో డీకే అరుణ కుమ్మక్కు అయి తనను ఓడించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి.