V Hanumantha Rao: పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాడుకుంటోంది
V Hanumantha Rao: ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శలు గుప్పించారు.
V Hanumantha Rao: పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాడుకుంటోంది
V Hanumantha Rao: ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శలు గుప్పించారు. మోడీకి ఎన్నికల ముందు బీసీలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్నారు. IIT, IIMలో బీసీలకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం వల్లే నేడు వేలాది మంది ఉన్నత చదువులు చదువుతున్నారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మోడీ పక్కన చేరాని వీహెచ్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని వీహెచ్ విమర్శలు గుప్పించారు.