BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై బీజేపీ ఫిర్యాదు
BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై అభ్యంతరం తెలుపుతున్న బీజేపీ.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై బీజేపీ ఫిర్యాదు
BJP: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై అభ్యంతరం తెలుపుతున్న బీజేపీ.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీఈవోను కలిసిన పాయల్ శంకర్, లీగల్ టీమ్.. అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై కంప్లైంట్ ఇచ్చింది. అజారుద్దీన్‌కు కేబినెట్‌లో చోటు కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకోగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేస్తుందని వాదిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ నిర్ణయం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకమని ఫిర్యాదులో పేర్కొంది.