Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్
Raghunandan Rao: పోలీసుల కళ్లుగప్పి గజ్వేల్ బయల్దేరిన రఘునందన్‌రావు
Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్
Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహం వద్ద ఘర్షణలో గాయపడ్డ యువకులను ఎమ్మెల్యే పరామర్శించడానికి వెళ్లారు. దీంతో పోలీసులు రఘునందన్‌ను అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే పోలీసుల కళ్లుగప్పి గజ్వేల్ బయల్దేరారు. అల్వాల్‌లో ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు.