Bandi Sanjay: ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు
Bandi Sanjay: ప్రధాని మోడీకి కేసీఆర్ స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటు
Bandi Sanjay: ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు
Bandi Sanjay: దేశ ప్రదాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినా సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకకపోవడం సిగ్గు చేటన్నారు రాష్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వ్యవహార శైలిని చూసి నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వస్తే జ్వరం వచ్చిందని ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకోవడం అంతా డ్రామానే అని బండి సంజయ్ విమర్శించారు.