Huzurabad By-Election: హుజురాబాద్ ఉపఎన్నికలో జోరందుకున్న బీజేపీ ప్రచారం
*పార్టీ తరపున 20 మంది స్టార్ క్యాంపైనర్ల ప్రచారం *పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్య నేతల ప్రచారం
హుజురాబాద్ బీజేపీ ప్రచారం (ఫైల్ ఫోటో)
Huzurabad By-Election: హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచార హోరు జోరందుకుంది. పార్టీ తరపున 20 మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, డీకే అరుణ, విజయశాంతి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ రఘునందనరావు, లక్ష్మణ్, మురళీదరరావు, జితేందర్ రెడ్డి, వివేక్ తదిరతులు స్టార్ క్యాంపైనర్లు ప్రచారంలో పాల్గొననున్నారు.