Balanagar Flyover: సేఫ్టీ గోడను ఢీకొట్టిన బైకిస్ట్.. అక్కడికక్కడే మృతి..
Balanagar Flyover: హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్ జరిగింది.
Balanagar Flyover: సేఫ్టీ గోడను ఢీకొట్టిన బైకిస్ట్.. అక్కడికక్కడే మృతి..
Balanagar Flyover: హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్ జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ద్విచక్ర వాహనదారుడు ఫ్లైఓవర్ సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టాడు. దాంతో, స్పాట్‌లోనే యువకుడు మరణించాడు. మృతుడిని ఏపీకి చెందిన ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామవాసి అశోక్‌గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.