ఉమ్మడి నల్గొండ జిల్లా చింతకాని మండలంలో.. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని పర్యటన
Nalgonda: తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మల్లు నందిని
ఉమ్మడి నల్గొండ జిల్లా చింతకాని మండలంలో.. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని పర్యటన
Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పర్యటించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి...రైతులను పరామర్శించారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులుకు 10వేల పంటనష్టం ఇస్తామన్న కేసీఆర్ హామీ నెరవేరలేదన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.