Jagadish Reddy: ఉప్పల మల్లయ్య పార్థివ దేహానికి జగదీష్ రెడ్డి నివాళులు
Jagadish Reddy: సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య పార్థివ దేహానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాళులర్పించారు.
Jagadish Reddy: సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య పార్థివ దేహానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాళులర్పించారు. ఆనంతరం కాంగ్రెస్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు ఎక్కువయ్యాయని...రాజకీయంగా ఎదుర్కోలేకే.. కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు. తుంగతుర్తిలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. ఈ హత్యకు ఉత్తమ్, కోమటిరెడ్డిలే దగ్గరుండి బాధ్యత వహించాలని.. జగదీష్ రెడ్డి మండిపడ్డారు. త్వరలో కేటీఆర్ మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని... ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.