Bhatti Vikramarka: 8ఏళ్ల బీఆర్ఎస్ దోపిడిలో ఈటల వాటాదారుడు
Bhatti Vikramarka: కాంగ్రెస్‌పై బురదజల్లడాన్ని ఖండిస్తున్నా
Bhatti Vikramarka: 8ఏళ్ల బీఆర్ఎస్ దోపిడిలో ఈటల వాటాదారుడు
Bhatti Vikramarka: ఈటల రాజేందర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని బీజేపీ, బీఆర్ఎస్‌లు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ దోపిడిలో అతిపెద్ద వాటాదారుడు ఈటల రాజేందర్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై, అధ్యక్షుడిపై బురదజల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈటలకు ఉన్న అలవాట్లే.. కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయనుకోవడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు.