భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం
భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం అందింది.
భద్రాచలం సీతారామచంద్ర స్వామికి భారీ విరాళం అందింది. హైద్రాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ శంకర్ నారాయణ దంపతులు 40 లక్షల విలువ గల 31 కేజీల వెండి గజ వాహనాన్ని ఆలయానికి అందించారు. ఈ గజ వాహనాన్ని ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఉపయోగిస్తామని అర్చకులు, ఆలయ అధికారులు తెలిపారు.