Bandi Sanjay: కామారెడ్డి బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay: బండి సంజయ్ వెంట భారీ ఎత్తున కామారెడ్డి బయల్దేరిన పార్టీ శ్రేణులు

Update: 2023-01-06 10:21 GMT

Bandi Sanjay: కామారెడ్డి బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డికి బయల్దేరారు. బండి సంజయ్ వెంట భారీగా పార్టీ శ్రేణులు కామారెడ్డి వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించనున్నారు.

మాస్టర్‌ప్లాన్‌లో భూమి పోతుందనే ఆవేదనతో రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. రైతు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. భారీ ర్యాలీగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి నూతన మున్సిపల్ మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News