Bandi Sanjay: కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారు
Bandi Sanjay: కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: కృష్ణా జలాల పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బీజేపీనే ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను సరిగ్గా వాడుకోలేదని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను అప్పుడే ఎందుకు అడ్డుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.