Talasani Srinivas Yadav: సికింద్రాబాద్ పేరు తొలగించే కుట్ర జరుగుతుంది

Talasani Srinivas Yadav: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును తొలగించే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆరోపించారు.

Update: 2026-01-09 07:28 GMT

Talasani Srinivas Yadav: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును తొలగించే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఆరోపించారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలపై కుట్ర జరుగుతుందన్నారు. ఎవరినీ అడగకుండా 9 రోజుల్లో డీ లిమిటేషన్ చేశారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌ని జిల్లాగా ప్రకటిస్తే పార్టీలకు అతీతంగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. సికింద్రాబాద్‌ పేరును తొలగిస్తే ఉద్యమిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు.

Tags:    

Similar News