CM Revanth Reddy: నీళ్ల వివాదాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఏపీ తెలంగాణ నీటి వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు.
CM Revanth Reddy: ఏపీ తెలంగాణ నీటి వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయవద్దని...పక్క రాష్ట్రాలతో నీళ్ల పంచాయితీ అవసరం లేదని స్పష్టం చేశారు. పంచాయితీల కంటే పరిష్కారాలకు మొగ్గుచూపాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న సీఎం రేవంత్..తమ ప్రాజెక్ట్‌లకు సహకరిస్తే...తామూ సహకరిస్తామని తెలిపారు. నీళ్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నట్లు వెల్లడించారు. వారి సహకారం లేకుండా పోర్టు వాడుకోలేమని సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు.