Bandi Sanjay: కర్ణాటకలో కాంగ్రెస్ ట్రైలర్ మాత్రమే సక్సెస్.. సినిమా ఫ్లాప్
Bandi Sanjay: దేశంలో కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చేందుకే రాష్ట్ర నేతల ప్లాన్
Bandi Sanjay: కర్ణాటకలో కాంగ్రెస్ ట్రైలర్ మాత్రమే సక్సెస్.. సినిమా ఫ్లాప్
Bandi Sanjay: కర్ణాటకలో కాంగ్రెస్ ట్రైలర్ సక్సెస్ అయినా.. సినిమా మాత్రం ఫెయిలైందని విమర్శించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చేందుకు మాత్రమే తెలంగాణలో అధికారంలోకి రావడానికి తహతహలాడుతుందని అన్నారు. వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలనే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు బండి సంజయ్. తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ కు లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిధులు వస్తాయనే ఆలోచనతోనే హైకమాండ్ కూడా ఆలోచిస్తుందని ఆరోపించారు.