Bandi Sanjay: గంగుల ఆస్తిని పేదలకు పంచే దమ్ముందా..?
Bandi Sanjay: మంత్రి గంగుల కమలాకర్ కు ఎంపీ బండి సంజయ్ సవాల్
Bandi Sanjay: గంగుల ఆస్తిని పేదలకు పంచే దమ్ముందా..?
Bandi Sanjay: తాను అవినీతి చేశానంటూ ఆరోపిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కు ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. తన ఆస్తి పత్రాలతో.. కమాన్ చౌరస్తాకు వస్తానని.. గంగుల ఆస్తి పత్రాలతో రావాలని బండి సంజయ్ సవాల్ చేశారు. తాను అవినీతికి పాల్పడినట్టు తేలితే.. తన ఆస్తి మొత్తాన్ని పేదలకు పంచుతానని... గంగుల ఆ ఆస్తిని పేదలకు పంచే దమ్ముందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.