Balapur Ganesh: భాగ్యనగర ఉత్సవాల్లో బాలాపూర్ గణేశుడికి ప్రత్యేక స్థానం
Balapur Ganesh: 18 ఫీట్ల గణేశుని విగ్రహాన్ని ప్రతిష్టించిన నిర్వహకులు
Balapur Ganesh: భాగ్యనగర ఉత్సవాల్లో బాలాపూర్ గణేశుడికి ప్రత్యేక స్థానం
Balapur Ganesh: భాగ్యనగర గణేశ్ ఉత్సవాల్లో.. బాలాపూర్ విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి లడ్డును ప్రతి యేటా రికార్డు స్థాయిలో వేలంలో దక్కించుకుంటారు. ఈసారి బాలాపూర్ గణేష్ మండపాన్ని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు నిర్వహకులు. బెజవాడ కనకదుర్గ దేవాలయం నమూనాలో మండపాన్ని ముస్తాబు చేశారు. 18 ఫీట్ల గణేశుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. పంచముఖి నాగేంద్రుడుపై కూర్చుని కళ్ళు చెవులు కదుపుతూ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేశారని నిర్హహకులు తెలిపారు.