Siddipet: డాక్టర్లు లేకపోవడంతో బాలింతకు కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి
Siddipet: సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని కుటుంబసభ్యుల ఆగ్రహం
Siddipet: డాక్టర్లు లేకపోవడంతో బాలింతకు కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి
Siddipet: సిద్ధిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి కలకలం రేపింది. దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో ఓ గర్భిణీ డెలివరీకి వెళ్లగా.. డాక్టర్లు లేకపోవడంతో నర్సులే ప్రసవం చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందింది. దీంతో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు.