Bhatti Vikramarka: ఏడు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ముగించారు

Bhatti Vikramarka: తూతూమంత్రంగా అసెంబ్లీ సమావేశాలు

Update: 2023-02-13 01:58 GMT

Bhatti Vikramarka: ఏడు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ముగించారు 

Bhatti Vikramarka: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తూతూ మంత్రంగా నిర్వహించారని కాంగ్రెస్ సీఎల్పీ నే భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాలముగింపు సందర్భంగా భట్టి విక్రమార్క ప్రభుత్వ పాలకుల వ్యవహారశైలిని తప్పు బట్టారు. నాలుగు కోట్ల మందికి సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోలేదన్నారు. మొక్కుబడిగా 7 రోజులు మాత్రమే శాసనసభను నడిపారని పేర్కొన్నారు. పాలకుల అసమర్థతను విపక్షాల వైఫల్యమని పేర్కొనడం దారుణమన్నారు.

Tags:    

Similar News