Revanth Reddy: మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తా
Revanth Reddy: మీ ఉద్దేశాలు ఏంటో విచారణలో తేలుతాయి
Revanth Reddy: మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తా
Revanth Reddy: విద్యుత్ శాఖలో జరిగిన స్కామ్‌లపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. జ్యుడీషియల్ విచారణకు సిద్ధమన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నామన్నారు. జ్యుడీషియల్ ఎంక్వైరీలో మొత్తం మూడు అంశాలపై విచారణ చేస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో జరిగిన అవినీతి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపైనా విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి.