Hyderbad: హైదరాబాద్‌ హుమాయూన్‌నగర్‌లో పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ

Hyderbad: అర్థరాత్రి ఇంట్లో ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలడంతో చెలరేగిన మంటలు

Update: 2023-01-19 08:01 GMT

Hyderbad: హైదరాబాద్‌ హుమాయూన్‌నగర్‌లో పేలిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ

Hyderbad: హైదరాబాద్‌ హుమాయూన్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలింది. అర్థరాత్రి ఇంట్లో చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో సామగ్రి, పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి. సుమారు 5లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News