Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం.. జైనథ్ మండలం తరోడ వద్ద అంబులెన్స్ బోల్తా

* మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుండి వెళ్తుండగా ఘటన

Update: 2023-04-06 08:15 GMT

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం.. జైనథ్ మండలం తరోడ వద్ద అంబులెన్స్ బోల్తా 

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం తరోడ వద్ద అంబులెన్స్ వాగులో బోల్తా పడింది. అంబులెన్స్ లో నలుగురు సభ్యులతోపాటు ఓ మృతదేహం ఉంది. తరోడ వంతెన శిథిలావస్థ చేరుకోవడంతో వాగు నుంచి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుండి నాందేడ్ కు..జైనథ్ వైపు నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News