Viveka Murder Case: నా వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసింది..
Viveka Murder Case: నా వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసింది..
Viveka Murder Case: నా వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసింది..
Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో ఏపీ ముఖ్య సలహాదారు అజేయ కల్లం పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో తన వాంగ్మూలంపై పిటిషన్ వేసిన కల్లం.. సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని అందులో పేర్కొన్నారు. సీఎం జగన్‌ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదన్నారు. వివేక హత్య కేసు ఛార్జిషీట్ నుంచి తన వాంగ్మూలం తొలగించాలని కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించి మళ్లీ విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని కోరారు అజేయ కల్లం.