Mallanna Jathara: ఘనంగా ఐనవోలు మల్లన్న జాతర
Mallanna Jathara: మల్లన్న దర్శనానికి బారులు తీరిన భక్తులు
Mallanna Jathara: ఘనంగా ఐనవోలు మల్లన్న జాతర
Mallanna Jathara: హనుమకొండ జిల్లాలో ఐనవోలు మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆలయం ప్రాంగణం మొత్తం మల్లన్న నామస్మరణతో మార్మోగుతోంది. ఒకవైపు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు జాతరకు తరలివస్తుంటే మరోవైపు VIPల తాకిడి కూడా ఎక్కువవుతోంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.