Adilabad: ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి.. 1000 మంది ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన నార్నూర్, గాదిగూడ, మండలాల్లో ఎస్పీ పర్యటించి వెయ్యి మంది ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలి నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు పాటించాలని, డ్రగ్స్, మద్యం లాంటి వారికి దూరంగా ఉండటంతో పాటు గంజాయి సాగుకు కూడా దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.