Hyderabad: హైదరాబాద్ భరత్‌నగర్ ఫ్లైఓవర్ పైన కారు బీభత్సం
Hyderabad: ఫ్లైఓవర్ పై యాక్టివాను ఢీకొట్టిన కారు
Hyderabad: హైదరాబాద్ భరత్‌నగర్ ఫ్లైఓవర్ పైన కారు బీభత్సం
Hyderabad: హైదరాబాద్ ఎర్రగడ్డ సమీపంలోని భరత్ నగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. పూటుగా మద్యంసేవించి అతి వేగంతో కారునడపడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బ్రిడ్జిపై యాక్టివాను ఢీకొన్నకారు, ఫ్లైఓవర్ రెయిలింగ్ గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వాహన చోదకుడిని , స్కూటరిస్టును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.