Nizamabad: నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు

Nizamabad: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

Update: 2023-06-28 14:32 GMT

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సర్వేల్యాండ్స్ రికార్డ్స్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడ్డాడు. కలెక్టరేట్‌‌లో ఏసీబీ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.  

Tags:    

Similar News