Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Hyderabad: ఆయుష్ బ్యూటీ స్పా సెంటర్‌పై పోలీసుల దాడి

Update: 2023-07-03 08:20 GMT

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. ఆయుష్ బ్యూటీ స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసి.. 10 మంది యువతులను, విటులను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News