T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 13వ ఓవర్
13వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 160/2
సంజూ శాంసన్: 89
శివమ్ దూబే : 18
బౌలర్: జోఫ్రా ఆర్చర్.. ఈ ఓవర్ లో.. 15 పరుగులు
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 12వ ఓవర్
12వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 145/2
సంజూ శాంసన్: 76
శివమ్ దూబే : 17
బౌలర్: రషీద్ .. ఈ ఓవర్ లో.. 15పరుగులు..
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 11వ ఓవర్
11వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 130/2
సంజూ శాంసన్: 75
శివమ్ దూబే : 3
బౌలర్: జామీ ఓవర్టన్.. ఈ ఓవర్ లో.. 11 పరుగులు
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 10వ ఓవర్
10వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 119/2
సంజూ శాంసన్: 67
శివమ్ దూబే : 1
బౌలర్: రషీద్ .. ఈ ఓవర్ లో.. 7పరుగులు..1 వికెట్
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
- రషీద్ బౌలింగ్ లో అవుట్ అయినా ఇషాన్ కిషన్
- 39 పరుగులు చేసిన ఇషాన్ కిషన్
- 10వ ఓవర్ లో రెండో వికెట్ కోల్పోయిన భారత్
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
- భారత స్కోరు 100 దాటింది, సామ్సన్ -ఇషాన్ అజేయంగా ఉన్నారు
- తొమ్మిదో ఓవర్లోనే భారత్ స్కోరు 100 పరుగుల మార్కును దాటింది.
- సామ్ కుర్రాన్ వేసిన మూడో బంతికి ఇషాన్ కిషన్ సింగిల్ తీసి జట్టును మూడు అంకెల స్కోరుకు చేర్చాడు.
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన తొమ్మిదో ఓవర్
తొమ్మిదో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 112/1
సంజూ శాంసన్: 65
ఇషాన్ కిషన్: 35
బౌలర్: సామ్ కర్రాన్.. ఈ ఓవర్ లో.. 20 పరుగులు
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన ఎనిమిదో ఓవర్
ఎనిమిదో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 92/1
సంజూ శాంసన్: 53
ఇషాన్ కిషన్: 28
బౌలర్: లియామ్ డాసన్.. ఈ ఓవర్ లో.. 19 పరుగులు