T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?

Update: 2026-03-05 13:00 GMT
Live Updates - Page 7
2026-03-05 14:07 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: సంజూ శాంసన్ 50

డాసన్ బౌలింగ్ లో సిక్సర్ తో 50 పరుగులు పూర్తి చేసిన సంజూ

2026-03-05 14:05 GMT

సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ 

2026-03-05 14:04 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన ఏడో ఓవర్

ఏడో ఓవర్  పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 73/1

సంజూ శాంసన్: 46

ఇషాన్ కిషన్: 17

బౌలర్: రషీద్.. ఈ ఓవర్ లో.. 6 పరుగులు 

2026-03-05 14:00 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పవర్ ప్లే పూర్తయ్యే సరికి

  • టీమిండియా ఒక్క వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది
  • సంజూ శాంసన్ 41 పరుగులు
  • ఇషాన్ కిషన్ 16 పరుగులు చేశారు
  • అభిషేక్ శర్మ 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
  • సంజూ శాంసన్ కి లైఫ్ వచ్చింది. సంజు సామ్సన్ మూడో ఓవర్ రెండో బంతికి జోఫ్రా ఆర్చర్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ మిడ్-ఆన్‌లో క్యాచ్ వదిలేశాడు 

2026-03-05 13:57 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన ఆరో ఓవర్

నాలుగో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 67/1

సంజూ శాంసన్: 41

ఇషాన్ కిషన్: 16

బౌలర్: సామ్ కర్రాన్.. ఈ ఓవర్ లో.. 12 పరుగులు 

2026-03-05 13:51 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన ఐదో ఓవర్

ఐదో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 55/1

సంజూ శాంసన్: 31

ఇషాన్ కిషన్: 15

బౌలర్: జామీ ఓవర్టన్.. ఈ ఓవర్ లో.. 10 పరుగులు 

2026-03-05 13:47 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన నాలుగో ఓవర్

నాలుగో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 45/1

సంజూ శాంసన్: 30

ఇషాన్ కిషన్: 6

బౌలర్: జాక్స్.. ఈ ఓవర్ లో.. 11 పరుగులు

2026-03-05 13:43 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన మూడో ఓవర్

మూడో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 34/1

సంజూ శాంసన్: 25

ఇషాన్ కిషన్: 0

బౌలర్: జొఫ్రా ఆర్చర్.. ఈ ఓవర్ లో.. 15 పరుగులు

2026-03-05 13:39 GMT

T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన రెండో ఓవర్

రెండో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 20/1

సంజూ శాంసన్: 11

అభిషేక్ శర్మ: 9 అవుట్

బౌలర్: జాక్స్.. ఈ ఓవర్ లో.. 8 పరుగులు ఒక వికెట్

Tags:    

Similar News