T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?
2026-03-05 15:10 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
తిలక్ వర్మ అవుట్
2026-03-05 15:05 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 18వ ఓవర్
18వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 217/5
హార్దిక్ పాండ్య: 14
తిలక్ వర్మ: 3
బౌలర్: సామ్ కర్రాన్ .. ఈ ఓవర్ లో.. 12పరుగులు..
2026-03-05 14:59 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
ఐదో వికెట్ కోల్పోయిన భారత్
శివమ్ దూబే రనౌట్
2026-03-05 14:55 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 17వ ఓవర్
17వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 205/4
హార్దిక్ పాండ్య: 13
శివమ్ దూబే : 37
బౌలర్: జామీ ఓవర్టన్.. ఈ ఓవర్ లో.. 15 పరుగులు
2026-03-05 14:51 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
- సూర్యకుమార్ యాదవ్ అవుట్
- 6 బాల్స్ లో 11 పరుగులు చేసిన సూర్యకుమార్
- రషీద్ బౌలింగ్ లో సూర్యకుమార్ అవుట్
2026-03-05 14:46 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 15వ ఓవర్
15వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 177/3
సూర్యకుమార్ యాదవ్: 5
శివమ్ దూబే : 28
2026-03-05 14:41 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 14వ ఓవర్
14వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 167/3
సూర్యకుమార్ యాదవ్: 4
శివమ్ దూబే : 20
బౌలర్: జాక్స్ .. ఈ ఓవర్ లో.. 7పరుగులు.. 1 వికెట్
2026-03-05 14:35 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
89 పరుగులు చేసిన సంజూ శాంసన్ అవుట్
జాక్స్ బౌలింగ్ లో 14వ ఓవర్ మొదటి బాల్ కి భారీ షాట్ కొత్త బోయి క్యాచ్ అవుట్ అయిన సంజూ
2026-03-05 14:34 GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
- మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
- సంజూ శాంసన్ అవుట్