T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన మూడో ఓవర్
మూడో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 25/0
బ్రూక్ : 1
జోస్ బట్లర్: 18
బౌలర్: అర్షదీప్ సింగ్ .. ఈ ఓవర్ లో.. 10 పరుగులు..
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన రెండో ఓవర్
రెండో ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 15/1
హ్యారీ బ్రూక్: 1
జోస్ బట్లర్: 9
బౌలర్: హార్దిక్ పాండ్య .. ఈ ఓవర్ లో.. 2 పరుగులు..ఒక వికెట్
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
ఇన్నింగ్స్ రెండో ఓవర్ .. హార్దిక్ పాండ్య మొదటి ఓవర్ మొదటి బాల్ కి ఫిల్ సాల్ట్ అవుట్
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన మొదటి ఓవర్
మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్: 13/0
ఫిల్ సాల్ట్: 5
జోస్ బట్లర్: 8
బౌలర్: అర్షదీప్ సింగ్ .. ఈ ఓవర్ లో.. 13 పరుగులు..
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 20వ ఓవర్
20వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 253/7
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates
పూర్తయిన భారత్ బ్యాటింగ్. 7 వికెట్లకుక్ 253 పరుగులు చేసిన భారత్
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన 19వ ఓవర్
19వ ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 237/6
హార్దిక్ పాండ్య: 14
అక్షర్ పటేల్ : 1
బౌలర్: జోఫ్రా ఆర్చర్.. ఈ ఓవర్ లో.. 19 పరుగులు.. ఒక వికెట్