T20 World Cup 1st Semi Finals LIVE Updates: దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

Update: 2026-03-04 13:12 GMT
Live Updates - Page 3
2026-03-04 15:10 GMT

ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 

2026-03-04 15:10 GMT

ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 

2026-03-04 15:02 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

ట్రిస్టన్ స్టబ్స్: 29 పరుగులు చేసి అవుట్ 


2026-03-04 15:00 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 18వ ఓవర్

18వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 150/5

ట్రిస్టన్ స్టబ్స్: 29

మార్కో జాన్సెన్: 40

2026-03-04 14:55 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 17వ ఓవర్

17వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 128/5

ట్రిస్టన్ స్టబ్స్: 18

మార్కో జాన్సెన్: 29

2026-03-04 14:47 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 15వ ఓవర్

15వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 108/5

ట్రిస్టన్ స్టబ్స్: 10

మార్కో జాన్సెన్: 20

2026-03-04 14:43 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: దక్షిణాఫ్రికా స్కోరు 100 దాటింది.

  • దక్షిణాఫ్రికా 14వ ఓవర్లో 100 పరుగుల మార్కును చేరుకుంది.
  • రాచిన్ రవీంద్ర వేసిన ఓవర్ చివరి బంతికి మార్కో జాన్సెన్ సింగిల్ తీసి జట్టును మూడు అంకెల స్కోరుకు చేర్చాడు.
  • రాచిన్ రవీంద్ర వేసిన ఓవర్ 10 పరుగులు మాత్రమే ఇచ్చింది.

2026-03-04 14:39 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 14వ ఓవర్

14వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 101/5

ట్రిస్టన్ స్టబ్స్: 7

మార్కో జాన్సెన్: 17

2026-03-04 14:36 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 13వ ఓవర్

13వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 91/5

ట్రిస్టన్ స్టబ్స్: 5

మార్కో జాన్సెన్: 5

2026-03-04 14:33 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన 12వ ఓవర్

12వ ఓవర్ ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు 84/5

ట్రిస్టన్ స్టబ్స్: 3

మార్కో జాన్సెన్: 4

Tags:    

Similar News