T20 World Cup 1st Semi Finals LIVE Updates: దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

Update: 2026-03-04 13:12 GMT
Live Updates - Page 2
2026-03-04 15:59 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన ఎడో ఓవర్

ఏడో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 91/ 0

టిమ్ సీఫెర్ట్: 47

ఫిన్ అలెన్: 44

2026-03-04 15:55 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates:పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్

  • పవర్ ప్లే లో విజృంభించిన న్యూజిలాండ్ బ్యాటర్లు . 
  • వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసిన కివీస్ 
  • ఆరో ఓవర్ లో 22 పరుగులు చేసిన అలెన్ 

2026-03-04 15:53 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన ఆరో ఓవర్

ఆరో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 84/0

టిమ్ సీఫెర్ట్: 41

ఫిన్ అలెన్: 43

ఆరో ఓవర్లో 22 పరుగులు చేసిన అలెన్

2026-03-04 15:48 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన ఐదో ఓవర్

ఐదో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 62/0

టిమ్ సీఫెర్ట్: 41

ఫిన్ అలెన్: 21

2026-03-04 15:45 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన నాలుగో ఓవర్

నాలుగో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 48/0

2026-03-04 15:40 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన మూడో ఓవర్

మూడో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 37/0

టిమ్ సీఫెర్ట్: 23

ఫిన్ అలెన్: 13

2026-03-04 15:34 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన రెండో ఓవర్

రెండో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 19/0

టిమ్ సీఫెర్ట్: 13

ఫిన్ అలెన్: 6

2026-03-04 15:30 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన మొదటి ఓవర్

మొదటి ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 11/0

2026-03-04 15:13 GMT

T20 World Cup 1st Semi Finals LIVE Updates: ముగిసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్

  • 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసిన సౌతాఫ్రికా
  • న్యూజిలాండ్ ముందు 170 పరుగుల టార్గెట్

Tags:    

Similar News