Ind vs Eng: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి మ్యాచ్
Ind vs Eng: ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కోసం పోరు
ఈరోజు నుంచి ఇండియా మరియు ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ (ఫైల్ ఇమేజ్)
Ind vs Eng: నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఇండియన్ టీం టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మానసికంగా పైచేయి సాధించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన లైనప్‌ను చూస్తే తొలి టెస్టులో పెద్దగా మార్పులేమి లేవు. గాయపడిన శుబ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.