BCCI: చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా..!
BCCI: చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా..!
BCCI: చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా..!
BCCI Chief Selector: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేశారు. స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖను బీసీసీఐ ఛైర్మన్ జై షాకు పంపారు. చేతన్ శర్మ రాజీనామాను బీసీసీఐ ఆమోదించింది. ఫిట్‌నెస్ లేని క్రికెటర్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ వ్యాఖ్యానించారు. చేతన్ శర్మ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.