Santhosh Singh: రాహుల్ భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ మృతి
Santhosh Singh: రాహుల్ భారత్ జోడో యాత్రలో విషాదం
Santhosh Singh: గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ మృతి
Santhosh Singh: రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో విషాదం చోటుచేసుకుంది. లుథియానాలో పాదయాత్ర చేస్తుండగా కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ గుండెపోటుకు గురయ్యారు. హుటాహుటిన నేతలు ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంతోఖ్ సింగ్ మృతి చెందారు. దీంతో పాదయాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు రాహుల్ గాంధీ.