Chhattisgarh Maoist Attack: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య

Chhattisgarh Maoist Attack: ఓ వైపు ఆపరేషన్‌ కగార్ దూకుడుగా కొనసాగుతోన్న వేళ... ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు.

Update: 2025-12-15 11:06 GMT

Chhattisgarh Maoist Attack: ఓ వైపు ఆపరేషన్‌ కగార్ దూకుడుగా కొనసాగుతోన్న వేళ... ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలను టార్గెట్ చేశారు. పిల్లూరు- కండ్లపర్తి అటవీ ప్రాంతంలో ఐఈడీ పేల్చారు. అటవీ ప్రాంతంలో DRG, STF, కోబ్రా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. వారిని టార్గెట్‌ చేసిన మావోయిస్టులు ఐఈడీ అమర్చారు. ఈ పేలుడులో ఇద్దరు కోబ్రా ఫోర్స్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన ఇద్దరు జవాన్లను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News