ISRO: గగన్‌యాన్‌‌తో సహా, ఏడు రాకెట్లను ప్రయోగించనున్న ఇస్రో

ISRO: గగన్‌యాన్‌‌తో సహా, ఏడు రాకెట్లను ఇస్రో ప్రయోగించనుంది. మార్చి 2026 లోగా ఏడు ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Update: 2025-12-15 08:50 GMT

ISRO: గగన్‌యాన్‌‌తో సహా, ఏడు రాకెట్లను ఇస్రో ప్రయోగించనుంది. మార్చి 2026 లోగా ఏడు ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మొదటిది, బ్లూబర్డ్‌-6 శాటిలైట్‌ను వచ్చే వారం ప్రయోగించనున్నారు. ఆ తరువాత గగన్‌యాన్‌ మిషన్‌లో మానవ రహిత ప్రయోగం ద్వారా వ్యోమిత్రా రోబోను రోదసిలోకి పంపి, తిరిగి భూమి మీదకు తీసుకురాన్నారు. భారత్‌ చేపట్టే మానవ సహిత రోదసి యాత్రకు ఇది సన్నాహక ప్రయోగం లాంటిదని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News