Sonia Gandhi: ఆర్థికంగా కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు
Sonia Gandhi: దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు
Sonia Gandhi: ఆర్థికంగా కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు
Sonia Gandhi: ఎలక్టోరల్ బాండ్స్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు రియాక్టయ్యారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బును ఫ్రీజ్ చేశారని.. అధికార పక్షం అప్రజాస్వామికంగా పనిచేస్తోందన్నారు. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదన్న సోనియా.. విపక్షాల ఖాతాలను ఫ్రీజ్ చేశారన్నారు. ఆర్థికంగా కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.